Home » Realme C75 5G Offers
Realme C75 5G : రియల్మి C75 5G ఫోన్ రూ. 12,999 ప్రారంభ ధరకు వస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ రియర్ కెమెరాలు, IP64 వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లతో వస్తుంది.