Home » Realme Early Bird sale
Realme P1 5G Launch : రియల్మి ఈ నెల 15న ఎర్లీ బర్డ్ సేల్ సందర్భంగా రియల్మి P1 5Gని లాంచ్ చేస్తోంది. ఈ కొత్త ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్, 6.67-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే ఉన్నాయి.