Home » Realme GT 3 Launch
Realme GT 3 Launch : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం రియల్మి నుంచి (Realme GT 3) కొత్త ఫోన్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ రెక్టాంగ్యులర్ LED లైట్ ఉంది. వెనుక ప్యానెల్లో LED స్ట్రిప్స్ కారణంగా నథింగ్ ఫోన్ (1) మాదిరిగా కనిపిస్తుంది.