-
Home » Realme GT 3 Specifications
Realme GT 3 Specifications
Realme GT 3 Launch : 240W ఛార్జింగ్ సపోర్టుతో రియల్మి GT 3 ఫోన్ వచ్చేసింది.. అద్భుతమైన ఫీచర్లు.. భారత్లో ధర ఎంత ఉండొచ్చుంటే?
February 28, 2023 / 10:52 PM IST
Realme GT 3 Launch : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం రియల్మి నుంచి (Realme GT 3) కొత్త ఫోన్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ రెక్టాంగ్యులర్ LED లైట్ ఉంది. వెనుక ప్యానెల్లో LED స్ట్రిప్స్ కారణంగా నథింగ్ ఫోన్ (1) మాదిరిగా కనిపిస్తుంది.
MWC 2023 : ట్రిపుల్ కెమెరాలతో రియల్మి GT 3 ఫ్లాగ్షిప్ ఫోన్ వచ్చేస్తోంది.. ఫిబ్రవరి 28న లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
February 15, 2023 / 10:07 PM IST
MWC 2023 : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం రియల్మి నుంచి సరికొత్త స్మార్ట్ఫోన్ రాబోతోంది. ఈ ఫిబ్రవరి 28న ప్రపంచవ్యాప్తంగా Realme GT 3 లాంచ్ అవుతుందని కంపెనీ ధృవీకరించింది.