Home » Realme GT 3T Sale in India
Realme GT Neo 3T : చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్మి (Realme) భారత మార్కెట్లో Realme GT Neo 3T మోడల్ లాంచ్ చేసింది. Realme GT Neo 3 కొత్త టోన్-డౌన్ ఫోన్ మాదిరిగానే ఉంటుంది. ఈ ఫోన్ డిజైన్ పరంగా పాత వెర్షన్ మాదిరిగానే కనిపిస్తుంది.