Home » Realme GT 5 Pack Up
Realme GT 5 : రియల్‌మి నుంచి సరికొత్త ఫోన్ రాబోతోంది. లాంచ్‌కు ముందే ఈ ఫోన్ కీలక ఫీచర్లు లీకయ్యాయి. 24GB ర్యామ్ ప్యాక్‌తో వస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి.