Home » Realme GT 5 Pro
Realme GT 5 Pro Launch : క్వాల్ కామ్ ఫ్లాగ్షిప్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్తో రియల్మి జీటీ 5 ప్రో ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ఫోన్ ఇటీవల ఆవిష్కరించిన వన్ప్లస్ 12 సిరీస్కు గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు.