Home » Realme GT 8 Pro Sale Offers
Realme GT 8 Pro : కొత్త రియల్మి జీటీ 8 ప్రో లాంచ్ కాబోతుంది. ఈ నెల 20న భారత మార్కెట్లో రిలీజ్ కానుంది. లాంచ్కు ముందే కీలక ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి.