Home » Realme GT Neo 3T
Flipkart Big Saving Days Sale : కొత్త స్మార్ట్ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మే 5 నుంచి ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. ఆపిల్ ఐఫోన్ 13, శాంసంగ్ గెలాక్సీ F14 5G ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది.
Realme GT Neo 3T : చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్మి (Realme) భారత మార్కెట్లో Realme GT Neo 3T మోడల్ లాంచ్ చేసింది. Realme GT Neo 3 కొత్త టోన్-డౌన్ ఫోన్ మాదిరిగానే ఉంటుంది. ఈ ఫోన్ డిజైన్ పరంగా పాత వెర్షన్ మాదిరిగానే కనిపిస్తుంది.