Home » Realme GT Neo 5 Fast Charging
Realme GT Neo 5 Launch : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం రియల్మి (Realme) నుంచి GT Neo 5 ఫిబ్రవరి 9న చైనాలో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. అధికారిక లాంచ్ ముందు.. కంపెనీ అనేక ఫీచర్లను వెల్లడించింది. 240W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో రానున్న మొదటి ఫోన్ ఇదే కానుంది.