Home » Realme GT Neo 5 SE Sale
Realme GT Neo 5 SE : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ మేకర్ రియల్మి (Realme) నుంచి కొత్త స్మార్ట్ఫోన్ రాబోతోంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో పాటు 5,500mAh బ్యాటరీతో రియల్మి GT Neo 5 ఫోన్ లాంచ్ చేయనున్నట్టు రియల్మి ధృవీకరించింది.