-
Home » Realme GT Neo 5 Specifications
Realme GT Neo 5 Specifications
Realme GT Neo 5 Launch : 240W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రియల్‌మి GT నియో 5 ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
February 2, 2023 / 09:46 PM IST
Realme GT Neo 5 Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) నుంచి GT Neo 5 ఫిబ్రవరి 9న చైనాలో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. అధికారిక లాంచ్ ముందు.. కంపెనీ అనేక ఫీచర్లను వెల్లడించింది. 240W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో రానున్న మొదటి ఫోన్ ఇదే కానుంది.
Realme GT Neo 5 Phone : జనవరి 5న రియల్‌మి GT Neo 5 ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
December 28, 2022 / 06:33 PM IST
Realme GT Neo 5 Phone : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్‌మి (Realme) వచ్చే 2023 జనవరిలో కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనుంది. అందులో Realme GT Neo 5 జనవరి 5న లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.