Home » Realme logo in silver
Realme 10 Pro Coca-Cola Edition : రియల్మి (Realme) నుంచి రియల్మి10 ప్రో కోకా-కోలా ఎడిషన్ కొత్త మోడల్ వస్తోంది. షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 10న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అంతకంటే ముందే అధికారికంగా కంపెనీ ఫోన్ డిజైన్ ఎలా ఉండనుందో వెల్లడైంది.