Home » Realme Narzo 60
Amazon Festival Finale Days : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫినాలే డేస్ చివరి దశకు చేరుకుంది. ఈ సేల్లో అనేక స్మార్ట్ఫోన్లు, ప్రొడక్టులపై ఆకర్షణీయ డీల్స్ అందిస్తోంది. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు.
Best Smartphones 2023 : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో టాప్ 5 స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో Samsung Galaxy M34, Lava Agni 2, iQOO Z7s ఫోన్లపై భారీ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
Realme 5G Sale : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రియల్మి 5G సేల్ మొదలైంది. ఈ రియల్మి ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఏ ఫోన్ ధర ఎంత ఉందంటే?
Realme Narzo 60 Series : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రియల్మి నార్జో సిరీస్ సరసమైన ధరకే వచ్చేసింది. నార్జో 60 సిరీస్ హైఎండ్ ఫీచర్లతో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.