Home » Realme Narzo 60 Launch
Realme Narzo 60 Series : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రియల్మి నార్జో సిరీస్ సరసమైన ధరకే వచ్చేసింది. నార్జో 60 సిరీస్ హైఎండ్ ఫీచర్లతో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.
Realme Narzo 60 Series : భారత మార్కెట్లోకి రియల్మి నార్జో 60 సిరీస్ వచ్చేస్తోంది. 2లక్షల 50వేల కన్నా ఎక్కువ ఫొటోలను స్టోర్ చేయగలదని నివేదిక తెలిపింది.