-
Home » Realme Narzo 70 Pro 5G Sale
Realme Narzo 70 Pro 5G Sale
ఈ రియల్‌మి నార్జో 5జీపై స్పెషల్ డిస్కౌంట్.. ధర కేవలం రూ 16,999 మాత్రమే..!
June 6, 2024 / 07:05 PM IST
Realme Narzo 70 Pro 5G : ఈ రియల్‌మి 5జీ ఫోన్ గత మార్చి 19న లాంచ్ కాగా, ప్రస్తుతం స్పెషల్ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ నార్జో 70ప్రో 5జీ ఫోన్ రూ. 16,999కి సొంతం చేసుకోవచ్చు.
రియల్‌మి నార్జో 70ప్రో 5జీ ఫోన్‌పై స్పెషల్ సేల్ ఆఫర్లు.. ధర ఎంత తగ్గిందంటే?
April 12, 2024 / 04:33 PM IST
8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ రియల్‌మి నార్జో 70ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై కస్టమర్లు రూ. 2వేలు తగ్గింపు పొందవచ్చు. ఈ 5జీ ఫోన్ మోడల్ అసలు ధర రూ.19,999 నుంచి రూ.17,999కు తగ్గింపు పొందవచ్చు.
రియల్‌మి కొత్త నార్జో 70ప్రో 5జీ ఫస్ట్ సేల్.. ఈ ఫోన్ టచ్ చేయకుండానే కంట్రోల్ చేయొచ్చు!
March 26, 2024 / 05:47 PM IST
Realme Narzo 70 Pro 5G First Sale : రియల్ మి నార్జో 70ప్రో 5జీ ఫోన్ గత రెండు రోజుల క్రితమే భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ప్రారంభమైంది. మార్చి 28 వరకు కొనసాగుతుంది.