Home » Realme Narzo 80 Lite 5G Launch Date
Realme Narzo 80 Lite 5G : రియల్మి నుంచి సరికొత్త నార్జో 80 లైట్ 5G వెర్షన్ ఫోన్ లాంచ్ కాబోతుంది. అంతకన్నా ముందే ఈ ఫోన్ ఫీచర్లు, ధర వివరాలు రివీల్ అయ్యాయి.