Home » Realme Narzo N55
రియల్‌మి నార్జో N65 5జీ ఫోన్ భారత మార్కెట్లో మే 28న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఈ మేరకు రియల్‌మి ఇండియా ప్రెస్ నోట్లో ధృవీకరించింది.
Realme Narzo N53 : రియల్‌మి నుంచి సరికొత్త నార్జో N53 ఫోన్ వస్తోంది. నంబర్-నేమింగ్ స్కీమ్ ప్రకారం పరిశీలిస్తే.. కొత్త Narzo N53, Narzo N55 కన్నా చౌకగా ఉండొచ్చు.
Realme Narzo N55 launch : రియల్‌మి నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ఏప్రిల్ 12న రియల్‌మి నార్జో N55 ఫోన్ లాంచ్ కానుంది. ఏయే ఫీచర్లు ఉండనున్నాయి? ధర ఎంత ఉండొచ్చు అనేది కంపెనీ రివీల్ చేయలేదు.
Realme Narzo N55 India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్‌మి (Realme) నుంచి త్వరలో భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ఇటీవలే కొత్త నార్జో N-సిరీస్ లైనప్‌ను కంపెనీ రివీల్ చేసింది. రియల్‌మి నార్జో N55 సిరీస్‌లో ఇదే ఫస్ట్ మోడల్ కావచ్చు.