Home » Realme Narzo N55 Sale
Realme Narzo N55 launch : రియల్మి నుంచి కొత్త స్మార్ట్ఫోన్ రాబోతోంది. ఏప్రిల్ 12న రియల్మి నార్జో N55 ఫోన్ లాంచ్ కానుంది. ఏయే ఫీచర్లు ఉండనున్నాయి? ధర ఎంత ఉండొచ్చు అనేది కంపెనీ రివీల్ చేయలేదు.