Home » Realme Narzo N63 Specifications
Realme Narzo N63 Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో జూన్ 5న రియల్‌మి నార్జో N63 ఫోన్ వచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టా-కోర్ చిప్సెట్, ఏఐ సపోర్టుతో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 45డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5,000ఎంఎహెచ్ బ్యాటరీ ఉన్నాయి.