Home » Realme Narzo N65 5G
Realme Narzo N65 5G : రియల్మి నార్జో N65 5జీ ఫస్ట్ సేల్ మే 31 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. రియల్మి కొనుగోలుదారులకు రూ. 1,000 కూపన్ తగ్గింపుతో పాటు హ్యాండ్సెట్ ప్రారంభ ధరను రూ. 10,499కు పొందవచ్చు.
రియల్మి నార్జో N65 5జీ ఫోన్ భారత మార్కెట్లో మే 28న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఈ మేరకు రియల్మి ఇండియా ప్రెస్ నోట్లో ధృవీకరించింది.