Home » Realme P2 Pro 5G Sale
Realme P2 Pro 5G Launch : భారత మార్కెట్లో రియల్మి పి2 ప్రో 5జీ ఫోన్ 8జీబీ+ 128జీబీ ఆప్షన్ ప్రారంభ ధర రూ. 21,999కు అందిస్తోంది. 12జీబీ + 256జీబీ, 12జీబీ + 512జీబీ వేరియంట్ల ధర వరుసగా రూ. 24,999, రూ. 27,999కు అందిస్తుంది.