Home » Realme Pad 2 Launch india
Realme Pad 2 Launch : కొత్త టాబ్లెట్ కోసం చూస్తున్నారా? రియల్‌మి నుంచి సరికొత్త మోడల్ టాబ్లెట్ వస్తోంది. ఈ నెల (జూలై) 19న రియల్‌మి (Realme) భారత మార్కెట్లో (Realme Pad 2) టాబ్లెట్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2021 రియల్ రియల్‌మి ప్యాడ్ అప్‌గ్రేడ్ వెర్షన్ రాబోయే (Realme C5