Home » Realme Pad tablet in India
రియల్ మి నుంచి Realme Pad ఫస్ట్ ట్యాబ్లెట్ భారత్లో లాంచ్ అయింది. ఈ కొత్త ట్యాబ్లెట్ 10.4 అంగుళాల డిస్ప్లేతో గోల్డ్, గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో వచ్చింది.