Home » Realme Phone
Phone Personal Data : ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని అంటారు. మీరు వాడే ఫోన్ ద్వారానే మీకు తెలియకుండానే తయారీ కంపెనీ మీ పర్సనల్ డేటాను సీక్రెట్‌గా దొంగిలిస్తున్నాయి. ఇది ఆపలేమా? అంటే ఇలా వెంటనే చేయండి.
Realme C30 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ నుంచి కొత్త C సిరీస్ ఫోన్ వస్తోంది. ఈ నెల (జూన్) 20న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఊహాగానాలకు స్వస్తి పలుకుతూ Realme నెక్ట్స్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కోసం లాంచ్ తేదీని ప్రకటించింది.