Home » Realme V60
Realme V60 Series : ఈ హ్యాండ్సెట్లు ఆండ్రాయిడ్ 14 ఆధారంగా రూపొందించిన రియల్‌మి యూఐ 5 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతాయి. రియల్‌మి V60, రియల్‌మి V60s రెండూ 8ఎంపీ సెల్ఫీ కెమెరా కలిగి ఉన్నాయి.