Realme XT India

    ఇండియాలో లాంచ్ : Realme XT వచ్చేసింది

    September 13, 2019 / 07:43 AM IST

    ఒప్పో సబ్ బ్రాండ్ రియల్ మి నుంచి ఇండియన్ మార్కెట్లలో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అదే.. రియల్‌మి XT మోడల్. శుక్రవారం మధ్యాహ్నాం 12.30 గంటలకు రియల్ మి లాంచింగ్ ఈవెంట్ జరిగింది. రియల్ మి ఎక్స్ టీ లాంచింగ్ ఈవెంట్‌ను కంపెనీ అధికారిక యూట్యూబ్ చానెల

10TV Telugu News