realty sector

    రియాల్టీ రంగంలో పెరుగుతోన్న పెట్టుబడులు

    February 4, 2024 / 10:08 PM IST

    Investments In Realty Sector : హైదరాబాద్ హౌజింగ్ ప్రాపర్టీల విలువలో భారీ వృద్ధి నమోదైంది. గత ఏడాది కాలంలో ముంబైలో ప్రాపర్టీ విలువలో వృద్ధి 3శాతం ఉండగా... హైదరాబాద్‌లో 6శాతం గ్రోత్‌ నమోదైంది.

10TV Telugu News