Home » Reba Monica John Saree Photos
హీరోయిన్ రెబా మోనికా జాన్ ఇటీవల దీపావళికి ఇలా చీరలో క్యూట్ గా ఫొటోలు దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
రెబ మోనికా జాన్ తన ఇన్స్టాలో కొత్త ఫోటోలను షేర్ చేసారు. ఆ పిక్స్ లో కాటుక కళ్ళతో మెస్మరైజ్ చేస్తున్నారు.
ఇటీవల సామజవరగమన సినిమాతో భారీ హిట్ కొట్టిన హీరోయిన్ రెబా మోనికా జాన్ తాజాగా ఇలా చీరలో సింపుల్ లుక్స్ తో ఫోటోలు పోస్ట్ చేసింది.
రెబా మోనికా ఇటీవల ముంబై జరిగిన ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్ళింది. ఇక అక్కడి ఫోటోలను తాజాగా షేర్ చేసింది. ఆ పిక్స్ లో చీరతో కనబడుతున్న రెబా మోనికాని చూసి అబ్బా అనకుండా ఉండలేరు.