Home » Reba Monika John
మ్యాడ్ సినిమా ఫుల్ కామెడీతో నవ్వించి పెద్ద హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్ గా వచ్చిన ఈ మ్యాడ్ స్క్వేర్ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.
రెబా మోనికా జాన్ నేడు మ్యాడ్ స్క్వేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా నీలి రంగు చీరలో తన అందాలతో అదరగొట్టేసింది.