Home » rebel leader Eknath shinde
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి ఊహించని రీతిలో తెరపడింది. శివసేన రెబల్స్ ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, సీఎంగా ఫడ్నవీస్ బాధ్యతలు స్వీకరిస్తారని అందరూ భావించారు. కానీ చివరి నిమిషంలో శివసేన రెబల్స్ ఎమ్మెల్యేలకు నాయకత్వం
ఇప్పటికే అఘాడీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న షిండే వర్గం.. MNSలో తమ చీలిక వర్గాన్ని విలీనం చేయనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించే ఇరువురు నేతలు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు అంతకంతకు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కొత్త పార్టీ పెట్టే యోచన తనకు అస్సలు లేదని చెబుతున్న శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే కొత్తపార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ ప�