Home » rebel star krishnam raju
టీడీపీ అధినేత చంద్రబాబు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో కరచాలనం చేశారు కేటీఆర్. చంద్రబాబు కేటీఆర్ భుజం తడిమారు.
టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలుగు రియల్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. అయితే కృష్ణంరాజు గారి అరుదైన ఫోటోలు కొన్ని మీకోసం..
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం తెల్లవారు జామున కన్నుమూశాడు. 82ఏళ్ల వయస్సు కలిగిన ఆయనకు మధుమేహం తో పాటు పోస్ట్ కోవిడ్, తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ రావడంతో మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గ�
రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.1940 జనవరి 20న జన్మించిన రెబెల్ స్టార్ అసలు పేరు ఉప్పలపాటి కృష్ణంరాజు. పశ్చిమ గోదావరి మొగల్తూరు ఆయన స్వస్థలం. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ వస్తున్నారు. శన�
రెబెల్ స్టార్ అనగానే ఇప్పటి జనరేషన్ కి పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ గుర్తుకు వస్తాడు కానీ రియల్ రెబెల్ స్టార్ అంటే కృష్ణంరాజు మాత్రమే. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా, ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
గురువారం (జనవరి 20) ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజు తన 82వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు..
సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రమాదవశాత్తు కాలు జారిపడ్డారు.. అపోలో వైద్యులు ఆయనకు సర్జరీ చేశారు..
Rebel Star Krishnam Raju: బీజేపీ సీనియర్ నాయకుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజుకు హైకమాండ్ పెద్ద పదవినే కట్టబెట్టనుందని ప్రచారం జరుగుతోంది. తమిళనాడు గవర్నర్ పదవిని అప్పగించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఇంకా కన్ఫర్మేషన్ కూడా అవలేదు.. ఈ లోపే బీజేప�
కేంద్ర మాజీమంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజుని త్వరలో గవర్నర్ పదవి వరించబోతోందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు తన 80వ పుట్టినరోజు వేడుకలను జనవరి 20న ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి సినీ రంగానికి చెందిన ప్రముఖులం