Home » Rebel Star Krishnam Raju Rare Photos
రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ తెల్లవారుజామున మరణించడంతో.. కృష్ణంరాజు కుటుంబంతో పాటు ఆయన అభిమానులు, తోటి నటులు, టాలీవుడ్ మొత్తం దిగ్బ్రాంతికి లోనయ్యారు. కృష్ణంరాజుకి సంబంధించి కొన్ని అరుదైన ఫోటోలు మీకోసం..