Home » received Remuneration
అందరినీ దమ్ దమ్ చేస్తానని వందరోజులకు సరిపడా బ్యాగ్ సర్దుకొని బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన సరయూ పట్టుమని వారం తిరగకుండానే బయటకొచ్చేసింది. కాదు.. కాదు బయటకి నెట్టేశారు.