receives phone call

    TMC : హలో..నీ డెత్ సర్టిఫికెట్ రెడీ..వచ్చి పట్టుకెళ్లు..

    July 2, 2021 / 04:20 PM IST

    బతికున్న వ్యక్తికే ఫోన్ చేసి ‘హలో..నీ డెత్​ సర్టిఫికేట్​ రెడీగా ఉంది వచ్చి తీసుకెళ్లు అని ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది? షాక్ అవుతాం కదూ..నిజమే మరి..కానీ థానే మున్సిపల్ అధికారులు..స్వయంగా ఆ వ్యక్తికే డెత్​ సర్టిఫికెట్ తీసుకెళ్లమని ఫోన్ చేసి మరీ చెప్

10TV Telugu News