Home » recharge plan in these states
Airtel Recharge Plans : భారతీ ఎయిర్టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. కొన్ని రాష్ట్రాల్లో రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెరిగాయి. హర్యానా, ఒడిశాలో ఎయిర్టెల్ తన కనీస రీఛార్జ్ మొబైల్ ప్లాన్ ధరను పెంచింది. దీనికి సంబంధించిన వివరాలను కంపెనీ వెబ్సైట్లో లిస్టు చేసింది