Home » reclaim spot
Jeff Bezos: అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన వ్యక్తిగా స్థానాన్ని మళ్లీ దక్కించుకున్నారు. టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్‌ను దాటేసి యథాస్థానానికి చేరినట్లు ఫోర్బ్స్ రియల్ టైం డేటా చెబుతుంది. మంగళవారానికి అతని ఆదాయం 3.9బిలియన్ డాలర్లు �