Home » Recognising
ప్రముఖ వ్యాపార వేత్త, మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మాట నిలబెట్టుకున్నారు. తాను పోస్టు చేసిన ఫొటోకు మంచి క్యాప్షన్ పెట్టిన ఇద్దరికి మహీంద్రా వాహనాలను ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 17వ �