Home » record-breaking mouth gape
వామ్మో.. ఎంతపెద్ద నోరో కదా ఈమెది.. గిన్నీస్ బుక్ రికార్డు బ్రేక్ చేసింది. టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన ఈ మహిళ తన అతిపెద్ద నోటితో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ కొట్టేసింది. ఆమె ఎవరో కాదు.. 31ఏళ్ల సమంతా రామ్స్డెల్.