-
Home » Record in CCTV footage
Record in CCTV footage
Dogs Bit School Girl : తమిళనాడు హోసూర్‌లో దారుణం.. స్కూల్ విద్యార్థినిపై దాడి చేసి, కరిచి ఈడ్చుకెళ్లిన వీధి కుక్కలు
August 30, 2023 / 02:02 PM IST
వీధిలో వెళ్తున్న చిన్నారిని మూడు కుక్కలు చుట్టుముట్టి దాడి చేసి, కరిచి ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి కుక్కలను తరిమికొట్టి, ఆ బాలికను రక్షించాడు.