Home » record sale of liquor
Record Sale of Liquor Crossing Thousand Crore : గ్రేటర్ ఎన్నికల్లో మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. పది రోజుల్లో వెయ్యి కోట్లకు పైగా లిక్కర్ అమ్ముడు పోయింది. ఎన్నికల షెడ్యూలు విడుదలైన రోజు నుంచే అమ్మకాల గ్రాఫ్.. రోజు రోజుకు అమాంతం పెరిగిపోయింది. ఎన్నికల ఫలితాల తర్వా