-
Home » Record temperature
Record temperature
ఒకే రోజు 10 లక్షల కోళ్లు మృతి.. ఉన్నట్టుండి మెడ వేలాడేస్తున్న కోళ్లు.. ఏపీలో ఏం జరుగుతోంది?
May 25, 2026 / 09:13 AM ISTAndhra Pradesh : ఏపీలో భారీగా పెరుగుతున్న ఎండల తీవ్రత, వడగాలులు కారణంగా పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో పది లక్షల కోళ్లు మృత్యవాత పడ్డాయి.