Home » Record temperatures
వేసవికాలం మొదలైంది. రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాబోయే రోజుల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుండే ఎండలు భగభగలాడిస్తున్నాయి. సూర్యుడి ప్రతాపానికి జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. రాత్రి వేళల్లో ఉక్కపోత నెలకొంటోంది. మార్చి 12వ తేదీ మంగళవారం రోజున మూడు జిల్లాల్లో గరిష్ట �