-
Home » recorded 5.2
recorded 5.2
Earthquake : అండమాన్, నికోబార్ దీవుల్లో భూకంపం
September 25, 2021 / 09:10 AM IST
అండమాన్, నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. శుక్రవారం రాత్రి క్యాంప్‌బెల్ బేలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైందని ఎన్‌సీఎస్ తెలిపింది.