-
Home » recorded on camera
recorded on camera
బ్రేకింగ్ న్యూస్ : షూటింగ్ లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..మార్గదర్శకాలు ఇవే
August 23, 2020 / 12:28 PM IST
కరోనా నేపథ్యంలో ఆగిపోయిన షూటింగ్ లు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయా ? అని ఎదురు చూస్తున్న వారికి కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. టీవీ, సినిమా షూటింగ్ లకు ప్రారంభించుకోవచ్చని, కానీ కొన్ని షరతులు పాటించాలని వెల్లడించింది. ఈ మేరకు 2020, ఆగస్టు 23వ త�