Recording Dance

    సర్పంచ్‌ ప్రమాణస్వీకారోత్సవంలో అశ్లీల నృత్యాలు

    February 27, 2021 / 01:44 PM IST

    Recording Dance in Sarpanch Swearing-in Ceremony : పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా విజయం సాధించాడు. గెలిచిన ఆనందంలో తాను ఒక ప్రజాప్రతినిధి అన్న సంగతే మరిచిపోయాడు. అసాంఘిక కార్యక్రమానికి తెర తీశాడు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన ఆనందంలో గ్రామ సర్పంచ్‌ గ్రామస్థులకు గ్రాండ్ పార

10TV Telugu News