Home » Recover form Virus
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. భారతదేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారిని కూడా కరోనా వదలడం లేదు.