recover from a long night out

    మాంచి కిక్ ఇచ్చే న్యూస్ : ఉద్యోగులకు ‘హ్యాంగోవర్ హాలిడే’..!!

    December 17, 2019 / 10:25 AM IST

    సార్..రాత్రి ఫుల్ గా మందు కొట్టాను..ఇంకా మత్తు దిగలేదు..ప్లీజ్ లీవ్ కావాలి..అని మీ బాస్ ను అడిగితే..ఏం చేస్తాడు? ఏం వేళాకోళంగా ఉందా..మత్తు దిగాపోతే మజ్జిగ తాగి రా..అంటారా..లేదా ఊస్టింగ్ ఆర్డర్ ఇస్తాడా? కచ్చితంగా ఉద్యోగం ఊడిపోవటం ఖాయం.  కానీ.. యూకేలో

10TV Telugu News