-
Home » recruiting thieves
recruiting thieves
Russia-Ukraine war : రష్యాకు సైనికుల కొరత .. యుక్రెయిన్‌పై యుద్ధం చేయటానికి జైళ్లలో ఖైదీలను నియమించుకుంటున్న రష్యా ఆర్మీ
September 21, 2022 / 12:59 PM IST
యుక్రెయిన్ పై నెలల తరబడి యుద్ధం చేస్తున్న రష్యా తీవ్రంగా సైనికులను కోల్పోతోంది. సైనికుల కొరతతో రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. యుక్రెయిన్‌పై యుద్ధం చేయటానికి జైళ్లలో ఖైదీలను నియమించుకుంటోంది రష్యా ఆర్మీ.