Home » Recruitment Notifications - Telangana High Court
అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 77,840 నుంచి రూ. 1,36,520 వరకు చెల్లిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏడో తరగతి నుండి పదో తరగతి వరకు ఏదైన పరీక్ష లేదా దాని సత్సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టుల దరఖాస్తుకు అనర్హులు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఏడో తరగతి నుంచి పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హత కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. స్థానిక భాషపై పట్టు ఉండటంతోపాటు సంబంధిత స్క�